స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) సీజీఎల్ -2015
కెరీర్లో అత్యున్నత స్థానానికి చేరుకునే అవకాశమున్న పోస్టులకు స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీచేసింది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలను SSC భర్తీ చేస్తుంది. UPSCలానే SSC ప్రతి సంవత్సరం వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది. వాటిలో అతిముఖ్యమైనది SSC-CGL (Combined Graduate Leval Exam).
SSC-CGL పరీక్ష ద్వారా Income tax (IT), Central Bureau of Investigation (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), Intelligence Bureau (IB), Central Excises AND Vigilance Commission, CAG, CGA మొదలైన 20 కంటే ఎక్కువ డిపార్ట్మెంట్లలోని పోస్టులను భర్తీ చేస్తుంది.
ఎవరు అర్హులు
-ఏదైనా డిగ్రీ పూర్తయినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2015,ఆగస్టు1 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే కనీస వయస్సు 18 ఏండ్లు నిండి ఉండాలి. ఓసీ అభ్యర్థులకు 27 ఏండ్లు, బీసీ అభ్యర్థులకు 30 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 32, PHలకు 37 ఏండ్లు మించకూడదు.
పరీక్ష విధానం
-పరీక్ష రెండు దశల్లో (ప్రిలిమినరీ, మెయిన్) ఉంటుంది. మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
గతంలో నిర్వహించిన పరీక్షల్లో Cut-off మార్కులు ఈ విధంగా ఉన్నాయి.
కేటగిరి 2012 2013 2014
టైర్-Iలో Qualify అయితేనే మెయిన్ (టైర్-II) రాసే అవకాశం ఉంటుంది. Nagative Markingతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జవాబు తెలిస్తేనే గుర్తించాలి. ఈ Examలో Group-I Civilsలా కాకుండా ప్రిలిమినరీలో ప్రతి Mark Count అవుతుంది. (In Final Selections). బ్యాంక్ Examలో ఉన్నట్లు ప్రతి విభాగానికి Cut off ఉండదు. ఓవరాల్ కటాఫ్ సాధిస్తే చాలు.
Sourece: namasthetelangaana

No comments:
Post a Comment